కింగ్ నాగ్ “ఘోస్ట్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కి డేట్ ఫిక్స్.!

కింగ్ నాగ్ “ఘోస్ట్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కి డేట్ ఫిక్స్.!

Published on Aug 9, 2022 1:04 PM IST

అక్కినేని సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఘోస్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ ని కూడా మేకర్స్ నిన్ననే కంప్లీట్ చేసినట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు అయితే మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా క్రేజీ అప్డేట్ ని అయితే అనౌన్స్ చేశారు.

ఈ సినిమా నుంచి తమఃగానే అనే ఇంట్రెస్టింగ్ ఫస్ట్ సాంగ్ ని అన్నట్టుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో కింగ్ నాగ్ ఈ సినిమాలో వాడిన కత్తి పై సాంగ్ అన్నట్టుగా తెలుపుతున్నారు. మరి ఈ అప్డేట్ అయితే ఈ ఆగస్ట్ 18న రిలీజ్ కి ఫిక్స్ చెయ్యగా ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.. మరి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి శ్రీనివాస సినిమా ఎల్ ఎల్ పి వారు అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు