ఫిల్మ్ ట్రివియా : ఏపీలో పుట్టిందనుకుని పొరబడే ఈ స్టార్ నటి ఎవరో తెలుసా?

ఫిల్మ్ ట్రివియా : ఏపీలో పుట్టిందనుకుని పొరబడే ఈ స్టార్ నటి ఎవరో తెలుసా?

Published on Sep 3, 2020 2:44 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ నటి మన దేశంలోనే మంచి ఫేమ్ కలిగిన సీనియర్ నటి కానీ ఆమెది మన తెలుగు నేలే అనుకుంటారు చాలా మంది. కానీ నిజానికి అసలు ఆమె ఏపీకి చెందిన ఆమె కాదు. మరి ఆ నటి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ సీనియర్ అండ్ లెజెండరీ నటి మరెవరో కాదు ఆమే వహీదా రెహ్మాన్. ఈమె ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన ఆమెగా చాలా మంది పొరబడతారు. కానీ నిజానికి ఆమెది అసలు ఏపీనే కాదు. తమిళనాడులో పుట్టిన వీరు కొన్నాళ్ల తర్వాత పై చదువులు కోసం మాత్రమే ఏపీకి వచ్చారు. అలా మన తెలుగు సినిమాల్లో కూడా నటించడంతో ఆమెది మన తెలుగే అని అంతా అలా ఫిక్స్ అయ్యిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు