ఫిల్మ్ ట్రివియా : ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకున్న లెజెండరీ నటి ఎవరో తెలుసా?

ఫిల్మ్ ట్రివియా : ఎయిర్ హోస్టెస్ అవుదాం అనుకున్న లెజెండరీ నటి ఎవరో తెలుసా?

Published on Sep 4, 2020 3:10 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే..ఈ సీనియర్ అండ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎన్నో చిత్రాల్లో నటించారు. మన దక్షిణాదికి చెందిన ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఎందరో స్టార్ హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పి తాను కూడా స్టార్ హీరోయిన్ గా ఆమె మారింది. అయితే ఇవన్నీ అనుకోకుండా జరిగినవి, కానీ ఆమె మాత్రం ఒక ఎయిర్ హోస్టెస్ గా మారాలి అనుకుంది కానీ జరగలేదు. మరి ఆ లెజెండరు హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ లెజెండరీ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు. ఆమే హిందీ నటి రేఖ. ఆమె తన సినీ ప్రస్థానం మొదలు పెట్టక ముందు నీతూ సింగ్, సమితా పాటిల్ వంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసారు. కానీ తాను మాత్రం ఎప్పుడు ఎయిర్ హోస్టెస్ గా పని చేద్దాం అని అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నటిగా మారాల్సి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు