‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీక్వెన్స్ పైనే అందరి ఆసక్తి !

Published on May 24, 2020 1:00 am IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. అయితే అల్లూరి, భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. మరి వీరిద్దర్నీ సినిమాలో స్నేహితులుగా రాజమౌళి ఎలా కలిపారో అనే సీక్వెన్స్ పై అందరూ చాల ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. సినిమా వచ్చాక ఆ సీక్వెన్స్ నే హైలైట్ అయ్యే అవకాశాం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో
ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More